Friday, June 7, 2019

CPGET 2019 Mock Tests


ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెట్ 2019 రాసే విద్యార్థిని విద్యార్థులకు ఈ మాక్ టెస్ట్ ద్వారా ప్రాక్టీస్ చేసుకోగలరు.

                ఆన్లైన్ ద్వారా ఎగ్జామ్స్ రాసే విద్యార్థినీ విద్యార్థులు ఈ క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా ఎగ్జామ్స్ నీ ప్రాక్టీస్ చేయటానికి ఉపయోగకరం ఇవి  ప్రాక్టీస్ పేపర్లుగా ఎంతో ఉపయోగపడతాయి కావున విద్యార్థిని విద్యార్థులు వీటిని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలని కోరడమైనది


CPGET – 2019 MOCK TEST 1   

CPGET – 2019 MOCK TEST 2  

  • మొదటిగా సైన్ ఇన్ నొక్కాలి
  •  సాధారణ సూచనలను జాగ్రత్తగా చదవాలి 
  •  టిక్ బాక్సులు టిక్చేసిన తరువాత ఐయామ్ రెడీ టు బిగిన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి.
  •  ఇప్పుడు నెంబర్ వన్ టు త్రీ అని ఒక క్వశ్చన్ తర్వాత ఒకటి వస్తుంది ఇక్కడ గుర్తుంచుకోవలసినది 

  • గ్రీన్ బటన్ మీరు ఆన్సర్ చేసినవి
  •  రెడ్ బటన్  మీరు ఆన్సర్ చేయనివి 
  • యష్ బటన్ లోనివి మీరు క్వశ్చన్స్ చూడనివి 
  • పర్పుల్ కలర్ లోనివి చదివి ఆన్సర్ చేయనివి ( దానికి మార్క్ ఫర్ రివ్యూ అని క్లిక్ చేసినప్పుడు పర్పుల్ కలర్ వస్తుంది) ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేసి  రివ్యూ ని క్లిక్ చేసినప్పుడు పర్పుల్ కలర్ విత్ గ్రీన్ బటన్ ఉంటుంది
  •  ప్రతి క్వశ్చన్ కి సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి
  •  ఎక్సమ్ అయిపోయిన తరువాత సబ్మిట్ ని  క్లిక్ చేయాలి
  •  క్వశ్చన్ నెంబర్స్ ఉన్న  దగ్గర mouse scroll చేసినప్పుడు 1 నుండి 100 వరకు వివిధ రంగులలో మీకు కనపడతాయి మీరు మరల చూసుకొనుట కు ఏ క్వశ్చన్ కావాలో దానిని మీద క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్ మరల డిస్ప్లే  అవుతుంది
         సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తరువాత కంఫోర్మషన్ (Yes  NO ) అని వస్తుంది yes  అని క్లిక్ చేస్తే మీ ఎక్సమ్ కంప్లైట్ అయినట్టు.

అల్ ది బెస్ట్

No comments:

Post a Comment